తెలుగు ఆకాంక్ష

తెలుగు ఆకాంక్ష
తెలుగు ఆకాంక్ష

Tuesday, July 6, 2010

తెలుగు రక్షణ వేదిక

తెలుగు రక్షణ వేదిక (తె ర వే)

--- ( Telugu Rakshana Vedika ) ---


--------------------------------------------------------------------------------------------
తెలుగు మీద అభిమానం వుండి , అంతమైపోతున్న మన భాషను  ఉద్యమం ద్వార కాపాడుకోవాలనే ఆకాంక్ష ఉన్న మిత్రులందరికీ ఈ వేదిక ..!
--------------------------------------------------------------------------------------------
భారత దేశం లో అత్యధికంగా మాట్లాడే భాషల్లో తెలుగు 2 డవ స్థానం లో వుంది .
( 18 కోట్ల ప్రజలు మాట్లాడే భాష గా గుర్తింపు పొందింది ) 
ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా మాట్లాడే భాషల్లో 15 దవ స్థానంలో వుంది  .

---------------------------------------------------------------------------------------------

శ్రీ నాధుడు క్రిష్ణదేవరయుల కలలో వచ్చి చెప్పిన సందేశం ద్వార ప్రక్యతిగాంచిన వాక్యం " దేశ భాషలందు తెలుగు లెస్స "
ఎక్కడో ఇటలీ నుంచి వచ్చిన నిచోలేకొంటే తెలుగు ను " ఇటాలియన్ అఫ్ ది ఈస్ట్ " అని పొగిడాడు .
తమిళ కవి భారతి ఒక కావ్యం లో " సుందర తెలుంగు " అని వర్ణిస్తాడు .

-----------------------------------------------------------------------------------------------
అలాంటి తెలుగు భాషను కాపాడుకోడానికి చేసే ప్రయత్నం లో భాగంగా ఈ వేదికను స్థాపించాం ...
-----------------------------------------------------------------------------------------------
నియమాలు .
  • తెలుగు భాషకు ప్రత్యెక మంత్రిని నియమించాలి .
  • ఇంజనీరింగ్ వరకు తెలుగును కచ్చితం చెయ్యాలి .
  • ఇంజనీరింగ్ లో కూడా తెలుగు మాధ్యమం లో చదవ గలిగే అవకాశం కల్పించాలి ( ఆర్ధికంగా ఆ. ప్ర అభివ్రుది చెందుతుంది , ఎందుకంటే చదివినవాడు వేరే భాష రాక ఇక్కడే పనిచేస్తాడు కాబట్టి ) .
  • ప్రతి అంగడి పైన తెలుగు లో ఖచ్చితంగ రాయాలి .
  • ప్రభ్యుత్వానికి సంబంధించిన ప్రతి లేఖ తెలుగు లోనే రాయాలి .
  • సచివాలయం లో చర్చలు తెలుగు లోనే సంభవించాలి .
-------------------------------------------------------------------------------------------------





____________________________________________________________________

http://telugurakshanavedika.org |  http://telugurakshanavedika.blogspot.com |  http://telugupadam.org  | http://koodali.org |  http://lekhini.org |  http://poddu.net  |  http://veeven.com |   http://maalika.org |   http://www.aavakaaya.com |   http://www.telugushakthi.com |

_____________________________________________________________________

2 comments:

  1. మీ సందేశాలను తెలుగు లో ఇవ్వండి ..!

    ReplyDelete
  2. Nesthama..Nee vyasamu , saralanga spasthanga , abduthamga undi.Telugu meedha neekunaa premaku abhinandaneeyam..Naku telidhu abt the SreeNadhudu story .All in all chala baga rasav,Ksaminchu ekkadina neeku naa comment lo tappulu kanabadithe..,keka....

    ReplyDelete